Krishna Mukunda Murari Serial: భర్తను గాయపరిచిన ముకుంద.. మురారి కోసం దేవుడి ముందు కోరికలు.. షాక్ లో కృష్ణ
భార్య భర్తలు ఒకరిని ఒకరు పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమని చెప్తారు పూజారి. ఆదర్శ్ పై ప్రేమ లేని ముకుంద.. అతన్ని తాకడానికి ఇష్టపడదు. ఎలాగైనా తప్పించుకోవాలని తన చేతి గాజులు పగలగొట్టి భర్త ఆదర్శ్ ను గాయపరుస్తుంది ముకుంద. ఇలా సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది.