Kothagudem Municipality : పొంగులేటికి బిగ్ షాక్...ఒక్కటైన సీపీఐ -బీఆర్ఎస్!
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు అందర్ని షాక్ కు గురిచేశాయి. సాధారణంగా మిత్రపక్షాలుగా ఉండే కాంగ్రెస్, సిపిఐ పార్టీలు ఇక్కడ సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో విడివిడిగా పోటీ చేశాయి.
/rtv/media/media_files/2026/02/13/ponguleti-2026-02-13-16-02-00.jpg)