కొడాలికి సీరియస్.. చేతులెత్తేసిన డాక్టర్లు.. ! | Kodali Nani Health Critical Condition Latest Update
కొడాలి నాని కి సీరియస్ ముంబైకి తరలింపు! AP Ex Minister Kodali Nani Admits into Hospital in a view of his severe health conditions and taken to Mumbai | RTV
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన గుండెకు సంబంధించి 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అయితే సర్జరీ చేసేందుకు నాని ఆరోగ్య పరిస్థితి సహకరించదని వైద్యులు అంచనాకు వచ్చారు.