Klin Kaara-Ram Charan: రాంచరణ్ కూతురును చూసుకునే కేర్ టేకర్ జీతమెంతో తెలుస్తే షాక్ అవుతారు.!!
రాంచరణ్-ఉపాసనల ముద్దులకూతురు క్లీంకార ఆలనపాలన చూసుకునేందుకు కేర్ టేకర్ ను నియమించారు. ఆమె పేరు సావిత్రి. గతంలో సావిత్రి షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ ల దగ్గర పనిచేసారట. ఇప్పుడు క్లీంకార బాధ్యతలను సావిత్రికి అప్పగించారు. ఆమెకు నెలకు మూడులక్షల జీతం చెల్లిస్తున్నారట.