Kitchen Hacks: తరిగిన కూరగాయలను ఫ్రిజ్ లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!
ఆఫీసు, ఇంటిని చూసుకునే మహిళలు ఆఫీసు నుండి వచ్చి వంట చేయడం కష్టం. ముఖ్యంగా కూరగాయలు కట్ చేయడం పెద్ద పని అవుతుంది. అందుకోసం కొంత మంది కూరగాయలను ముందుగా కోసి ఫ్రిజ్లో ఉంచుతారు. అయితే మీరు కట్ చేసిన కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే, ఈ కొన్ని చిట్కాలు మీకు సహాయపడతాయి. ఇలా చేయడం ద్వారా, కట్ చేసిన కూరగాయల తాజాదనాన్ని కనీసం ఒక వారం పాటు ఉంచవచ్చు.