Kiss Day : మీ ప్రియమైన వారిని ''ముద్దు'' మురిపాలలో ముంచెత్తండి!
ప్రేమికుల వారంలో అత్యంత రొమాంటిక్ రోజు కిస్ డే. ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమను అనుభూతి చెందడానికి ఈ రోజు చాలా ప్రత్యేకమైనది.