Kiran Abbavaram: తన మొదటి సినిమా హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం..!
టాలీవుడ్ లో మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నటుడు కిరణ్ అబ్బవరం త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు అనౌన్స్ చేశారు. 'రాజావారు రాణిగారు' సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్యను పెళ్లి చేసుకోబోతున్నారు. మార్చి 13న వీరి నిశ్చితార్థం జరగనుంది.