Mumbai Indians: రోహిత్‌కు మద్దతుగా పొలార్డ్ పోస్ట్.. అంబానీ మావకు ఇచ్చి పడేశాడుగా!
వర్షం కురవడం ఆగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి గొడుగు భారంగా అనిపిస్తుందని.. అవసరాలు తీరిపోయిన తర్వాత విధేయత కూడా ఇలానే అంతం అవుతుందంటూ పొలార్డ్ చేసిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది. ఇది అంబానీ ఫ్రాంచైజీకి చురకలంటించినట్టే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.