Kerala Crime News: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు
కేరళలో సంచలనం సృష్టించిన షారన్ రాజ్ హత్య కేసులో నిందితురాలు గ్రీష్మాకు నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. తన ప్రియుడు షరోన్ రాజ్ అనే 23 ఏళ్ల యువకుడికి విషమిచ్చి చంపిన గ్రీష్మాకు కోర్టు ఉరిశిక్ష విధించింది.