Health Tips : పొట్టలో పేరుకున్న కొవ్వు కరిగిపోవాలా..అయితే కీరా దోసను ఇలా ట్రై చేయాల్సిందే!
కీరా దోసకాయలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. 90% నీరు ఉంటుంది. ప్రోటీన్, విటమిన్ సి, ఫైబర్, విటమిన్ కె, మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.