రాజకీయాలు Telangana: కరీంనగర్లో ఉద్రిక్తత.. మంత్రి గంగుల ఇంట్లోకి దూసుకెళ్లిన బీజేపీ శ్రేణులు.. బీజేపీ (BJP) గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా క్యాంపు ఆఫీసులు, ఇళ్ల ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించారు. By Amar 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM KCR: మెదక్ లో కేసీఆర్.. ఏం చెప్పబోతున్నారు? అందరిలోనూ ఉత్కంఠ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీఅభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన తర్వాత తొలిసారిగా మెదక్ పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసే ప్రసంగంపైన అందరి దృష్టి ఉంది. కేసీఆర్ ప్రతిపక్షాలకు ఎలాంటి సవాల్ విసరనున్నారనే అంశాన్ని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా మెదక్ కలెక్టరేట్, జిల్లా ఎస్పీ ఆఫీస్ తో పాటు బీఆర్ఎస్ భవన్ ను ప్రారంభించనున్నారు. By P. Sonika Chandra 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ RS Praveen :దోపిడీ దొంగల దుకాణం బంద్ కావాలంటే.... బీఆర్ఎస్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్...! బీఆర్ఎస్ సర్కార్ పై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. నారాయణ ఖేడ్ లో మూడు కుటుంబాల పాలన నడుస్తోందన్నారు. ఈ దోపిడీ దొంగల దుకాణం బంద్ కావాలంటే బహుజనులంతా ఏకం కావాలన్నారు. బహుజన రాజ్యం రావాలంటే బీఎస్పీ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు. By G Ramu 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రాజయ్య టికెట్కు మాకు ఎలాంటి సంబంధం లేదు రాజయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంపై జానకిపురం సర్పంచ్ నవ్య భర్త ప్రవీణ్ స్పందించారు. తమకు జరిగిన అన్యాయం వల్ల తాము బయటకు వచ్చామన్నారు. తమ వల్ల రాజయ్యకు టికెట్ రాలేదని తాము అనుకోవడం లేదన్నారు. By Karthik 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Uttam Kumar Reddy: మద్యపాన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది సీఎం కేసీఆర్పై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని కేసీఆర్ అనడం సిగ్గుచేటని విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను, తన సతీమణి పద్మావతి రెడ్డి కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పోటీలో ఉండబోతున్నామని ఎంపీ ప్రకటించారు. By Karthik 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Komati Reddy Venkat Reddy: కాంగ్రెస్ 50 ఏళ్లలో ఏం చేసిందో తెలియదా..? సీఎం కేసీఆర్పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రామలు చేపట్టలేదనడం సిగ్గు చేటన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో కేసీఆర్కు తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు. By Karthik 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MP Arvind: కేంద్రం 5 కోట్ల ఇళ్లను నిర్మిస్తోంది సీఎం కేసీఆర్పై ఎంపీ ధర్మపూరి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇళ్ల నిర్మాణంలో విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలుకాకుండా చేశారని ఎంపీ విమర్శించారు. By Karthik 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: కేసీఆర్ తన ఓటమిని అంగీకరించారు సీఎం కేసీఆర్ ఇకపై గెలవలేరని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వడంతోనే అతను ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా అర్ధమవుతుందని స్పష్టం చేశారు. By Karthik 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Etala Rajender: మద్యం అమ్మకాల్లో తెలంగాణ నెంబర్ వన్.. ఈటల సెటైర్లు సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ అభివృద్ధి పథకాలను పక్కన పెట్టి మద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అవినీతి ఎక్కువైపోయిందన్నారు. By Karthik 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn