Latest News In Telugu KCR : మేము ఓడింది అందుకే.. 30 యూట్యూబ్ ఛానల్స్ పెడితే.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్! మెడికల్ కళాశాలల నిర్మాణంపై ఎక్స్(ట్విటర్) వేదికగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే బాగుండేదంటూ వస్తున్న సూచన ఉత్తమమైంది అన్నారు. By V.J Reddy 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR : కేసీఆర్ సంచలన నిర్ణయం.. వారికి ఎంపీ టికెట్ కట్? పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నజర్ పెట్టారు. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారట. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఊరట.. ఆ పిటిషన్ కొట్టివేత! బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై 2019లో దాఖలైన ఈపీని హైకోర్టు కొట్టేవేసింది. గజ్వేల్ నుంచి 2018లో కేసీఆర్ ఎన్నిక కావాడాన్ని సవాల్ చేస్తూ దాఖలపై ఎలక్షన్ పిటిషన్ పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. By Bhoomi 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: బీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు ఈ రోజు బీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం కానున్నారు మాజీ సీఎం కేసీఆర్. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని 16 మంది ఎంపీలను హైదరాబాద్ కు రావాలని కేసీఆర్ కబురు పంపారు. By V.J Reddy 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: కేసీఆర్ కీలక నిర్ణయం.. ఎంపీలకు కబురు మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ సభల బీఆర్ఎస్ ఎంపీలు వెంటనే హైదరాబాద్ రావాలని పిలిచినట్లు సమాచారం. By V.J Reddy 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: రేవంత్ సంచలన నిర్ణయం.. మేడిగడ్డ, అన్నారంపై విచారణ సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడుతామని తేల్చి చెప్పారు. By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: కేసీఆర్ ఫ్యామిలీ పాస్ పోర్టులు గుంజుకోండి .. బండి సంజయ్ సంచలన డిమాండ్ కేసీఆర్ ఫ్యామిలీ పాస్ పోర్టులు గుంజుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కేసీఆర్, ఆయన కుటుంబం దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని అన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై చర్యలు తీసుకోవాలని అని డిమాండ్ చేశారు. By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CPI: ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది... కూనంనేని సంచలన వ్యాఖ్యలు! బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్షం ఉండొద్దనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అమ్ముడుపోయిన ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రాలేదని వ్యాఖ్యానించారు. నిజాలు మాట్లాడుతుంటే హరీష్ కోపం వస్తుందన్నారు, By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Assembly: మా వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. హరీష్ సంచలన వ్యాఖ్యలు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. పదవుల కోసం పార్టీ మారే తత్వం తమకు లేదని సీఎం రేవంత్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు కోసం తమ పదవులకు రాజీనామా చేశామని గుర్తు చేశారు. By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn