Latest News In Telugu Challa Vamshi: తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్ర కేసీఆర్‌దే..చేతగానితనంతోనే ఇలా చేశారు: చల్లా వంశీ కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డి లేఖ రాశారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ఆధారాలతో బయటపెట్టేందుకే లేఖ రాసినట్టు తెలిపారు. తెలంగాణకు తీరని ద్రోహం చేసిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Jyoshna Sappogula 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mothe Srilatha Shoban Reddy: బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లోకి మరో నేత! కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి GHMC డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతుల రాజీనామా చేశారు. రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. By V.J Reddy 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jagga Reddy: కవితకు సీబీఐ నోటీసులు... జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డెక్కుతుందని అన్నారు. సింపతితో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఆరోపించారు. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎమ్మెల్యే లాస్యనందిత మృతి..సీఎం రేవంత్, నేతలు దిగ్భ్రాంతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీఎం రేవంత్‌తో పాటూ ఇతర ముఖ్య నేతలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లు కూడా సంతాపాన్ని తెలియజేశారు. By Manogna alamuru 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్, బీజేపీ పొత్తులో ఉన్నాయని ఎవరైనా అంటే వారిని చెప్పుతో కొట్టాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎంపీ బండి సంజయ్. అవినీతికి పాల్పడ్డారని తేలినా కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, BRS నడుమ లోపాయికారీ ఒప్పందం నడుస్తోందని ఆరోపించారు. By V.J Reddy 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR Delhi Tour: ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్.. కారణం అదేనా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈవారంలో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడటం, లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. By B Aravind 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి GHMC: హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆ ముగ్గురే.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్ నగరాన్ని గత ముప్పై ఏళ్లుగా చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 2050 మెగా మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకు పోతున్నట్లు తెలిపారు. By srinivas 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: తమపై బురదజల్లేందుకే.. శ్వేతపత్రంపై హరీష్ ఫైర్! మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రజెంటేషన్‌లో సత్యదూరమైన విషయాలు ఉన్నాయని రావు అన్నారు. తమపై బురదజల్లేందుకే ఈ పేపర్ ప్రజెంటేషన్ పెట్టారని ఫైర్ అయ్యారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీలో కూడా అబద్దాలు ఆడుతుందని అన్నారు. By V.J Reddy 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy : ఆ ఆలోచనే కేసీఆర్‌దే.. మేడిగడ్డ విషయంలో తప్పంతా వారిదే : రేవంత్‌రెడ్డి గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని ఇంజినీర్లు తేల్చారని.. అయినా కేసీఆర్ వారి మాట వినలేదని మండిపడ్డారు. ఐదుగురు ఇంజినీర్ల బృందం ఇచ్చిన రిపోర్ట్‌ను బీఆర్ఎస్ తొక్కిపెట్టిందన్నారు. By Trinath 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn