క్రైం KCR: కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు కలకలం..! నందినగర్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు తెలుస్తోంది. పసుపు కుంకుమ, వెంట్రుకలు నిమ్మకాయలతో భయానకమైన పరిస్థితి కనిపిస్తోంది. By Jyoshna Sappogula 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS: కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సన్నిహితులు.. కాంగ్రెస్ లో చేరిన సొంత జిల్లా నేతలు! మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గజ్వేల్ నేత ఎలక్షన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు.మదన్ రెడ్డి నర్సాపూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. By Bhoomi 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thatikonda Rajaiah: రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు ఎంపీ టికెట్ రాలేదని నిరాశ పడ్డ మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈరోజు రాజయ్యతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సమావేశం అయ్యారు కేసీఆర్. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ను గెలిపించాలని స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పజెప్పారు కేసీఆర్. By V.J Reddy 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ఎన్నికల హామీలు కాంగ్రెస్ నెరవేర్చలేదు : కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్.. చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేరవేర్చలేదని ధ్వజమెత్తారు. By B Aravind 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: అడ్డగోలు అప్పులు.. దొంగ ఏడుపులు.. కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిందే: ఇందిరాశోభన్ పదేళ్ల కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాశోభన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలు అప్పులు, అసమర్థత, అణిచివేతలు తట్టుకోలేక ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. ఇప్పడు ఎంపీ సీట్లకోసం దొంగ ఏడుపులతో ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారంటూ దుయ్యబట్టారు. By srinivas 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR : త్వరలో బస్సు యాత్ర ప్రారంభించనున్న కేసీఆర్..! తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్.. బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వేసవిలో జన సమీకరణ కష్టమని భావించి.. బహిరంగ సభలకు బదులుగా బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. By B Aravind 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కేసీఆర్తో ఎమ్మెల్యే సాయన్న కుటుంబం భేటీ ఈరోజు మాజీ సీఎం కేసీఆర్తో దివంగత నేత సాయన్న కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది. By V.J Reddy 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ఉపఎన్నిక.. ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. దివంగత నేత సాయన్న కూతురు, లాస్య సోదరి నివేదిత పేరును ప్రకటించారు. లాస్య నందిత మృతితో కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. By V.J Reddy 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : BRS మళ్లీ TRSగా.. కేసీఆర్ సంచలన నిర్ణయం ! భారత్ రాష్ట్ర సమితి (BRS) పేరును మళ్లీ టీఆర్ఎస్ (TRS)గా మార్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ సభలో దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. By B Aravind 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn