KCR Health Updates: ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ ఎప్పుడు? కీలక అప్డేట్స్ మీకోసం..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం నాడు యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవనున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు ఆయన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆస్పత్రి నుంచి కేసీఆర్ నేరుగా నందినగర్‌లోని తన నివాసానికి వెళ్తారు.