Latest News In TeluguViral Video: ఏనుగుపై ప్రధాని రయ్రయ్.. మోదీ స్వారీ మాములగా లేదుగా! అసోం పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కజిరంగా నేషనల్ పార్క్లో సరదగా గడిపారు. ఏనుగు స్వారీతో పాటు జీపు కూడా ఎక్కారు. ఆయన వెంట పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ అటవీ అధికారులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. By Trinath 09 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn