Bear in Karimnagar : జనాన్ని పరుగులు పెట్టిస్తున్న ఎలుగుబంటి..వీడియో వైరల్ !
కరీంనగర్ జిల్లాలో జనం మధ్య ఎలుగుబంటి సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి బొమ్మకల్ పంచాయతీ పరిధిలో ఉన్న రజ్వీ చమాన్ ప్రాంతంలోని ఓ కాలనీలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. అక్కడ నడిరోడ్డుపై సంచరిస్తూ జనాలను పరుగులు పెట్టించింది. శనివారం ఉదయం కల్లా ఆ ఎలుగుబంటి రేకుర్తిలో నడిరోడ్డులో ప్రత్యక్షమై హల్ చల్ చేస్తోంది. ఎలుగుబంటి కోసం అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్...
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pradeepti-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/elugu-jpg.webp)