అభివృద్ధికి అడ్డంకిగా కాంగ్రెస్ ..? | Hindrance to development Congress | RTV
హిందూ-ముస్లిం భాయి భాయి అనే నినాదంతో జమ్.. జమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 2005 నుండి ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు తెలంగాణ హజ్ కమిటీ సభ్యులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తన స్వంత ఖర్చుతో హిందూ ముస్లిం సోదర భావాన్ని పెంపొందించేందుకు, మానవత్వపు పునాదిగా అద్భుతమైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఒకప్పుడు ఆరు పదులు తాటిన తరువాత కాని గుండె సమస్యలు వచ్చేవి కావు. కాని నేడు పదేళ్ల చిన్నారుల నుంచి యుక్తవయసులో ఉన్న వాళ్లే సడెన్ గా గుండె ఆగి పిట్టల్లా రాలిపోతున్నారు. జిమ్ లో ఎక్ససైజ్ చేస్తూ కొందరు.. బరాత్ లో డ్యాన్సులు చేస్తూ మరికొందరు హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న సంఘటనలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి.
కరీంనగర్ జిల్లాలో జనం మధ్య ఎలుగుబంటి సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి బొమ్మకల్ పంచాయతీ పరిధిలో ఉన్న రజ్వీ చమాన్ ప్రాంతంలోని ఓ కాలనీలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. అక్కడ నడిరోడ్డుపై సంచరిస్తూ జనాలను పరుగులు పెట్టించింది. శనివారం ఉదయం కల్లా ఆ ఎలుగుబంటి రేకుర్తిలో నడిరోడ్డులో ప్రత్యక్షమై హల్ చల్ చేస్తోంది. ఎలుగుబంటి కోసం అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్...