లారీని ఢీ కొట్టి నుజ్జునుజ్జయిన కారు .. || Lorry Car Incident At Kathiipudi || Kakinada || RTV
కాకినాడలో శ్రీకిరణ్ అనే యువ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. తన వద్ద నుంచి భూమి పత్రాలు తీసుకున్న స్థానిక రాజకీయ నాయకుడి సోదరుడు డబ్బులు చెల్లించకుండా వేధించడమే ఇందుకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
రాజకీయ నాయకులు పంచాయితీ.. పోలీసులకు తలనొప్పిగా మారింది. కాకినాడలోని గోకివాడ గ్రామంలో డ్రైనేజీకి పోలీసులు కాపాలాగా ఉన్నారు. డ్రైనేజీ నిర్మాణ పనుల విషయంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణే ఇందుకు కారణం.
కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఉప్పాడ గ్రామం నాయకర్ కాలనీకి చెందిన మత్స్యకారుడు వంకా కృష్ణారావుగా గుర్తించారు.