Kadiyam : కాంగ్రెస్‌లోకి కడియం కుటుంబం!
సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్య. ఈ ఇద్దరిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షీ. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
/rtv/media/media_library/vi/gvZjatEwhkw/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kaidyam-srihari-jpg.webp)