Summer : గుజరాతీ స్టైల్ పచ్చి మామిడి చుండ.. టేస్ట్ అదిరిపోతుంది..!
వేసవిలో మామిడికాయ పచ్చడి లేకుండా భోజనం అసంపూర్ణంగా అనిపిస్తుంది. అయితే ఈ సారి కొత్తగా, వెరైటీగా గుజరాతీ స్టైల్ పచ్చి మామిడి చుండాను ట్రై చేయండి. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.