Justice Hima Bindu: జడ్జి హిమబిందుపై అసభ్య పోస్టులు పెడతారా..? మీ సంగతి తేలుస్తాం !!
జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను ఖండించారు పశ్చిమ గోదావరి జిల్లా గౌడ సమస్య సంఘం నాయకులు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై ఏసీబీ కోర్టులో 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు జడ్జి హిమబిందు. అయితే ఆమెపై అసభ్యకరంగా పోస్ట్ లు పెడుతున్నారంటూ టీడీపీ శ్రేణులపై ధ్వజమెత్తారు గౌడ సమస్య సంఘం నాయకులు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-23-at-12.28.36-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bc-jpg.webp)