Guntur Kaaram: JSP + TDP = JDP 😂😂 గురూజీ మార్క్ కండువా!
మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'గుంటూరుకారం' సినిమా మేకింగ్ వీడియో రిలీజైన విషయం తెలిసిందే. ఈ వీడియోలో ఓ సీన్లో ఓ వ్యక్తి కండువా కప్పుకోని ఉన్నాడు. ఆ కండువాపై JDP అని రాసి ఉంది. దీని అర్థం 'JSP + TDP = JDP' అని ఫ్యాన్స్ ట్వీట్లు వేస్తున్నారు.