Ayodhya Ram Mandir: ఆ రంగంలో భారీగా ఉద్యోగవకాశాలు..వచ్చే నెలలో మరింత డిమాండ్..!!
అయోధ్యకు పర్యాటకుల తాకిడి మొదలైంది. దీంతో అయోధ్యలో వసతి ప్రయాణ సౌకర్యాలు పెరగనున్నాయి. ఆతిథ్య రంగంలో భారీ విస్తరణ జరిగే అవకాశం ఉంది. శాశ్వత, తాత్కాలిక నియామకాల కింద 20,000 నుంచి 25,000 వరకు ఉండవచ్చు.