కేంద్రం కీలక నిర్ణయం...ఇక ప్రాంతీయ భాషల్లోనూ ప్రభుత్వ పరీక్షలు..!!
Government Job Exams in 15 Indian languages: కేంద్రప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేలా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో ఏ ఒక్కరూ ఉద్యోగవకాశాలను కోల్పోకుండా ఉండేందుకు 15 భారతీయ భాషల్లో ఎస్సీఎస్సీ పరీక్షలను నిర్వహించాలని తెలిపారు. జేఈఈ, నీట్, యూజీసీ పరీక్షలు కూడా 12 భాషల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.