Ambani : అంబానీ భవనాన్ని భారీ ధరకు కొనుగోలు చేసిన హాలీవుడ్ స్టార్ జంట!
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ లాస్ఏజెంల్స్లో ఉన్న ఓ మాన్షన్ ను విక్రయించారు. ఈ మాన్షన్‌ను అమెరికన్ స్టార్ సింగర్ జెన్నీఫర్ లోపేజ్ కు అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-75-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-04T175047.900-jpg.webp)