క్రైం Jayaprada: జయప్రద పరారీలో ఉందంటూ.. ప్రకటించిన స్పెషల్ కోర్టు.! నటి, రాజకీయనాయకురాలు జయప్రద పరారీలో ఉన్నట్లు యూపీలోని ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని ఆమెపై రెండు కేసులు కోర్టుకు విచారణకు వచ్చాయి. ఈ విచారణకు సంబంధించి 7సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు అయినా ఆమె కోర్టుకు హాజరు కాలేదు. By Bhoomi 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jayaprada: నటి జయప్రద మిస్సింగ్ ..వెతుకుతున్న పోలీసులు! నటి , బీజేపీ నాయకురాల జయప్రద కనిపించడం లేదని ఉత్తర్‌ప్రదేశ్ రామ్‌పూర్ జి్లలాలో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. 2019 ఎన్నికల సమయంలో ఆమె ఎన్నికల నియమాళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమె పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. By Bhavana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ నటికి నాన్ బెయిలబుల్ వారెంట్..ఎందుకంటే! నటి జయప్రదకు యూపీ కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత ఎన్నికల సమయంలో ఆమె ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించినందుకు ఆమెకు కోర్టు ఈ వారెంట్ ఇష్యూ చేసింది. By Bhavana 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా స్టార్ నటుడి చెంప పగల కొట్టిన జయప్రద! జయప్రద గురించి ఎన్నో విమర్శలు సినీ ప్రపంచంలో వినిపించాయి. వాటిలో ఓ బాలీవుడ్ స్టార్ నటుడ్ని ఆమె చెంప దెబ్బ కొట్టిందనే వార్త. ఇంతకీ ఆ బాలీవుడ్ నటుడు ఎవరో కాదు దాలిప్ తాహిల్. ఆయన బాలీవుడ్ లో స్టార్ నటుడిగా కొనసాగుతున్నారు. జయప్రద తో ఇంటిమేట్ సీన్ చేసే సమయంలో ఆమె ఆయన చెంప పగల కొట్టినట్లు వార్తలు వచ్చాయి. By Bhavana 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్రముఖ నటికి షాకిచ్చిన కోర్టు..15 రోజుల్లో లొంగిపోవాల్సిందే అంటూ ఆదేశాలు! ఈఎస్ఐ లు చెల్లించడంలో జయప్రదతో పాటు, రామ్ కుమార్, రాజ్ బాబు ముగ్గురు కూడా అవకతవకలకు పాల్పడినట్లు కేసు నమోదు అయ్యింది. దీని గురించి ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఆ సమయంలో జయప్రదతో పాటు మిగిలిన ఇద్దరికి కూడా ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పును చెప్పింది. By Bhavana 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn