Laugh: నవ్వటం వల్ల గుండెజబ్బుల నుంచి తప్పించుకోవచ్చు..జపాన్!
గుండె జబ్బుల నుంచి నవ్వు రక్షిస్తుందని జపాన్లోని యమగటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించటానికి చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని వారు తెలిపారు.దీంతో ప్రతి నెల 8వ తేదీన నవ్వుల దినోత్సవంగా పాటించాలని అక్కడి ప్రజలకు సూచించారు.