పవన్ కు షాకిచ్చిన వర్మ.. | Pithapuram Varma Big Shock To Pawan Kalyan | Deputy CM To Lokesh | RTV
కడప జిల్లా ప్రొద్దుటూరులో జనసేన, టీడీపీ మధ్య పొత్తుల వార్ నడుస్తోంది. తానే అభ్యర్థినంటూ కడప, ప్రొద్దుటూరులో టీడీపీ నేతల పోస్టర్స్ దర్శనిమిస్తున్నాయి. పొత్తులు తేలక ముందే అభ్యర్థిత్వం గురించి పోస్టర్స్ వేయడాన్ని జనసైనికులు తప్పుబడుతున్నారు.