ఆంధ్రప్రదేశ్Janasena: అవనిగడ్డలో జనసేన నిరసన ర్యాలీ.. కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేనలో అసంతృప్త జ్వాల కనిపిస్తోంది. మండలి బుద్ధప్రసాద్ చేరిక నేపథ్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు జనసేన నేతలు. జనసేనకు కేటాయించిన సీటు జనసేన పార్టీ అభ్యర్థికే ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. By Jyoshna Sappogula 02 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn