TDP-JSP: రాజమండ్రి రూరల్‌లో జనసేనకు షాక్..సీటు బుచ్చయ్యకే అంటూ ప్రచారం..!
రాజమండ్రి రూరల్‌లో జనసేనకు షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్ సీటు బుచ్చయ్యకే అంటూ ప్రచారం జరుగుతోంది. రూరల్ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న కందుల దుర్గేష్‌కు నిడదవోలు కేటాయిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/minister-2-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/kandula-jpg.webp)