జనసేన - టిడిపి నాయకుల మధ్య వార్.!
రెండు రోజుల క్రితం జనసేన టిడిపి వర్గాల మధ్య జరిగిన గొడవలో ఓ జనసైనికుడికి కాలు విరిగింది. దీంతో ఆ కార్యకర్తకు క్షమాపణ చెప్పాలని ఆందోళనకు దిగారు జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ సూర్యచంద్ర. దీంతో ఆత్మీయ సమావేశం కాస్తా వార్ గా మారింది.