ICC టీ20 బ్యాటింగ్ ర్యాకింగ్స్ లో 6 స్థానానికి ఎగబాకిన జైస్వాల్!
ఐసీసీ 'టీ20' బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ 6వ స్థానానికి ఎగబాకాడు. అంతర్జాతీయ ‘టీ20’ టోర్నీలో అత్యుత్తమ ఆటగాళ్ల ర్యాంకింగ్ జాబితాను ICC విడుదల చేసింది. అంతకముదు జైస్వాల్ 743 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాడు.