సినిమాJayapradha : అలనాటి నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష Jayapradha: మాజీ ఎంపీ, అలనాటి నటి జయప్రదకు ఎగ్మోర్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన థియేటర్‌లో పనిచేసిన కార్మికులకు చెందిన సొమ్మును ఎగ్గొట్టిన కేసులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. By BalaMurali Krishna 11 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn