JD Lakshmi Narayana: ఏపీలో మరో కొత్త పార్టీ.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీని ఆయన ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనతో పాటు అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ జెండా కూడా ఆవిష్కరించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-30T142056.483-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-22T203522.858-jpg.webp)