Jackfruit: ఈ సమస్య ఉన్నవారు పనస పండు తిన్నారో అంతే..!
పనస పండులో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు దీనిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. అలెర్జీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ పండుకు దూరంగా ఉండాలి.
పనస పండులో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు దీనిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. అలెర్జీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ పండుకు దూరంగా ఉండాలి.
బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బెండకాయలు, పనీర్ వంటి వాటితో పకోడీలు చేసుకోవడం సహజం. ఈ సారి వెరైటీగా జాక్‌ఫ్రూట్ పకోడాలను ట్రై చేయండి. ఇది ఆరోగ్యకరమైనది కూడా. జాక్‌ఫ్రూట్‌లోని ఫైబర్, విటమిన్ ఎ, సి, థయామిన్, పొటాషియం, కాల్షియం పోషకాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి.
పచ్చి పనస పిండితో చేసిన రోటీలను తింటే, టైప్ -2 డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది అని చాలా నివేదికలలో చెప్పడం జరిగింది. శాస్త్రవేత్తల ప్రకారం, మధుమేహ రోగులలో ప్లాస్మా చక్కెర స్థాయిలను తగ్గించడంలో పనస పిండి సహాయపడుతుంది.