Jabardast Comedian Arrested:ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్!!
జబర్దరస్త్ కమెడియన్ సింగర్ సందీప్ ను మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని లైంగికంగా లోబర్చుకోవడంతో పాటు ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతోనే అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-22-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/sandeep-jpg.webp)