Janasena: అనకాపల్లిలో జనసేనకు బుల్లితెర ఆర్టిస్టుల ప్రచారం..!
అనకాపల్లిలో బుల్లితెర ఆర్టిస్టుల ప్రచారం జోరు అందుకుంది. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణను గెలిపించాలని రాపేట అప్పారావు, గడ్డం రవి ప్రచారం చేపట్టారు. ఇప్పటికే సినీనటుడు పృథ్వీరాజ్, జబర్దస్త్ ఆర్టిస్టులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, హైపర్ ఆది ప్రచారం చేశారు.