Itel S23: ఐటెల్ నుంచి అదిరే స్మార్ట్ఫోన్..ఫీచర్లు చూస్తే కొనేస్తారు గురూ..!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఐటెల్ త్వరలోనే సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. కంపెనీ ఇప్పుడు భారతీయ మార్కెట్లో itel S23+ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొత్త itel S23+లో 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ 50మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఈ డివైస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.