ISRO: విద్యార్థులకు గుడ్న్యూస్.. ఇస్రో మూడు రోజుల ఉచిత కోర్స్.. అప్లై చేసుకోండి!
విద్యార్థులకు అలెర్ట్.. ఇస్రో మూడు రోజుల ఉచిత కోర్సును అందిస్తోంది. మొత్తం 200సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇస్రో అధికారిక వెబ్సైట్ నుంచి ఆగస్టు 30లోపు అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో ఈ కోర్సు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ని చెక్ చేయండి.