ISRO: 10వ తరగతి అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. 50 వేలకు పైనే జీతం.. వివరాలివే..
ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే అప్లికేషన్ ప్రారంభమవగా.. డిసెంబర్ 31 చివరి తేదీ. పూర్తి సమాచారం కోసం https://www.nrsc.gov.in/ పోర్టల్‌ను సందర్శించవచ్చు.