Israel vs Hamas: రక్తదాహం.. హమాస్ తీవ్రవాదుల పైశాచికత్వాన్ని కళ్లకు కట్టే వీడియో..!
హమాస్ తీవ్రవాదులు పైశాచికత్వాన్ని కళ్లకు కట్టే వీడియోలను ఇజ్రాయెల్ సోషల్మీడియా హ్యాండిల్స్ బయటపెడుతున్నాయి. తాజాగా ఓ కుక్క చనిపోయే వరకు హమాస్ మిలిటెంట్ కాల్చి చంపిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కుక్కను చంపిన తర్వాత అక్కడ నుంచి ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చిన హమాస్ తీవ్రవాది లైటర్ ఆన్ చేసి ఇంటిని మొత్తం తగలపెట్టాడు.