Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్‌లో కొనసాగుతున్న మరణ మృదంగం..!!
ఇజ్రాయెల్-హమాస్‌లో మరణ మృదంగం కొనసాగుతోంది. రెండు దేశాలు బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే 3 వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ఈ భీకర యుద్ధంలో రెండు వైపుల మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 3 వేలు దాటింది. ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.