IPL GT: 24ఏళ్లకే ఛాంపియన్ జట్టుకు కెప్టెన్‌గా మారిన యువసంచలనం.. భవిష్యత్ మనోడిదే!
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా యువ ఓపెనర్ శుభమన్‌గిల్ ఎన్నికయ్యాడు. రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా రిటెన్షన్‌లో భాగంగా ముంబైకు ట్రేడ్ అయ్యాడు. దీంతో గిల్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యం డిసైడ్ అయ్యింది.