ఐఫోన్ లవర్స్‌కు అలెర్ట్.. ఈ ఫోన్‌ని ఇప్పుడే కొనండి..ఆఫర్ టైమ్ ముంచుకొస్తోంది..!!
ఐఫోన్ కొనాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ రేటు ఎక్కువగా ఉంటుందని కొనలేక ఆగిపోయేవారే ఎక్కువమంది ఉంటారు. అయితే అలాంటివారి కోసమే ఈకామర్స్ సంస్థలు ఆఫర్లు ఇస్తుంటాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ. 12,700 ధరకే ఐఫోన్ రానుంది. అది ఎలానో తెలుసుకోండి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/apple-iphone-12-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/iphone-12-jpg.webp)