Apple Users Beware: ఆపిల్ యూజర్లను అలర్ట్ చేసిన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ..వెంటనే ఏం చేయాలంటే?
ఆపిల్ యూజర్లను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ. ఆపిల్ యూజర్లంతా అప్రమత్తంగా ఉండాలంటూ హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. రిమోట్ కోడ్ లో కొన్ని లోపాలను గుర్తించినట్లు Cert-In తెలిపింది.