International Men's Day 2023: పురుషులకూ ఓ రోజుంది...ఈ కోట్స్‌తో విష్ చేయండి..!!
నేడు పురుషుల దినోత్సవం. తాము కాలిపోతున్నా..వెలుగునిచ్చే సమిధలా, కంటిని కాపాడే కనుపాపలా పిల్లల బాగోగులు చూస్తారు. మరి మీకు ఇష్టమైన అన్న, తమ్ముడు, నాన్న, మామ, బాబాయ్ ఇలా వీరిలో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరున్నా సరే..వారికి ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి.