Telangana : 'ఇందిరమ్మ కానుక' ఎప్పటి నుంచి అమలు? కీలక అప్డేట్స్ మీకోసం..
తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి స్థానంలో 'ఇందిరమ్మ కానుక' పథకాన్ని ప్రారంభించనుంది. అయితే, ఈ పథకం ఎప్పుడొస్తుంది? ఎంత నగదు ఇస్తారు? చెప్పినట్లుగా బంగారం ఇస్తారా? డబ్బు ఇస్తారనే సందేహం ప్రజల్లో నెలకొంది. పథకం అమలుపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
/rtv/media/media_library/vi/dgzoeXLVCmc/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Kalyana-Lakshmi-jpg.webp)