జింబాంబ్వే సిరీస్ కు టీమిండియా కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్!
భారత జట్టు జూలై 6 నుంచి జింబాబ్వేతో టీ20 ఆడనుంది.జింబాబ్వే సిరీస్ నుంచి భారత కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపడతారని అభిమానులు ఆశించారు.కానీ బీసీసీఐ ఆ సిరీస్ కు వీవీఎస్ లక్షణ్ ను కోచ్ గా ప్రకటించటంతో ఇప్పుడు అభిమానుల్లో సర్వత్రా చర్చజరుగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-25T132236.982.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-21T125814.623.jpg)