Asia Cup 2023: ఇండియా-పాక్ మ్యాచ్‌కు వరణుడు కరుణించేనా, హైవోల్టేజ్ ఫైట్‌కు వేళాయో..!!
ఆసియా కప్ 2023 మూడో మ్యాచ్ నేడు శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు విజయంతో తమ ప్రచారాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Screenshot-2023-09-06-073711-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/india-pak-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/kohli-match-jpg.webp)